ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 12 కిలోల వెండి పట్టివేత - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎస్​ఈబీ అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో 12 కిలోల వెండి పట్టుబడింది. హైదరాబాద్​ నుంచి కర్నూలుకు వెండి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెండిని తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

silver seized
వెండి పట్టివేత
author img

By

Published : Apr 5, 2021, 12:00 PM IST

కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎన్​పోర్సుమెంట్​ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 12 కిలోల వెండి ఈ తనిఖీల్లో పట్టుబడింది. రాజస్థాన్​కు చెందిన ఘనశ్యాం అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి కర్నూలుకు ద్విచక్ర వాహనంపై.. వెండి అభరణాలు తీసుకుని వస్తుండగా పట్టుకున్నట్లు ఎన్​పోర్సుమెంట్​ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. అతని వద్ద నుంచి వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని.. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: మిషన్‌ అరుస్తోంది.. నిజం చెప్పు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.