కర్నూలు జిల్లా నంద్యాల తొమ్మిదో వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శి షేక్ షబానా...తనపై రెండు వార్త యాప్‌లలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. ఈ మేరకు నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ వెంకట కృష్ణకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్తానని ఆమె స్పష్టం చేశారు.
పురపాలక కమిషనర్‌కు సచివాలయ సంక్షేమ కార్యదర్శి ఫిర్యాదు
రెండు వార్త యాప్‌లలో తనపై ఓ వ్యక్తి అసత్య ఆరోపణలు చేస్తున్నారని నంద్యాల తొమ్మిదో వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శి షేక్ షబానా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్తామని ఆమె స్పష్టం చేశారు.
పురపాలక కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన ఉద్యోగిని