ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత పథకం కింద గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వందలాది మంది గర్భిణులు స్కానింగ్ పరీక్షల కోసం రావడంతో ఆసుపత్రి కిటకిటలాడింది. ఒకే స్కానింగ్ యంత్రం ఉండటంతో గర్భిణీలు గంటల తరబడి నిరీక్షణ చేయాల్సి వస్తుంది. కొందరు గర్భిణులు కుర్చీలు లేక నేలపై కూర్చున్నారు. ఆసుపత్రిలో స్కానింగ్ యంత్రం అదనంగా ఏర్పాటు చేసి పరీక్ష రోజు మరో వైద్యురాలిని నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.
గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు - కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత పథకం కింద గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత పథకం కింద గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వందలాది మంది గర్భిణులు స్కానింగ్ పరీక్షల కోసం రావడంతో ఆసుపత్రి కిటకిటలాడింది. ఒకే స్కానింగ్ యంత్రం ఉండటంతో గర్భిణీలు గంటల తరబడి నిరీక్షణ చేయాల్సి వస్తుంది. కొందరు గర్భిణులు కుర్చీలు లేక నేలపై కూర్చున్నారు. ఆసుపత్రిలో స్కానింగ్ యంత్రం అదనంగా ఏర్పాటు చేసి పరీక్ష రోజు మరో వైద్యురాలిని నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.
బైట్: ముస్తఫా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
8008574897