ETV Bharat / state

సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ బెయిల్‌ రద్దు పిటిషన్​పై విచారణ 19కి వాయిదా

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్​రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.

salam case
salam case
author img

By

Published : Nov 17, 2020, 2:18 PM IST

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కర్నూలు జిల్లా నంద్యాల ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ సోమశేఖర్​రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. వారిద్దరికీ మంజూరైన బెయిల్ రద్దు కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​ను నంద్యాల మూడో అదనపు జిల్లా న్యాయస్థానం విచారణ జరిపిన అనంతరం 19 కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

వైఎస్​ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.