కర్నూలు జిల్లా వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తెలంగాణవాసి గత రాత్రి కర్నూలులో మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా రామాపురానికి చెందిన విజయ్ కర్నూలు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మెుత్తం మృతుల సంఖ్య 17కి చేరింది. విజయ్ మృతదేహాన్ని స్వగామానికి తరలించారు.
ఇదీచదవండి