కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అవుకు మండలం చర్లపల్లెకు చెందిన దేవయ్య(20) కొలిమిగుండ్ల నుంచి అవుకు వైపు బయలుదేరారు. ముందు వెళ్తున్న లారీని అధిగమించబోయి... ఎదురుగా వస్తున్న టాటా సుమో వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి