కర్నూలు జిల్లా డోన్ సమీపంలో జాతీయ రహదారిపై కారు... ద్విచక్రవాహనాన్నిఢీ కొట్టింది. ఈ ఘటనలో డోన్‌కు చెందిన దంపతులు పెద్ద తిమ్మప్ప, లక్ష్మీదేవి మృతిచెందారు. ఓబులాపురం మిట్ట వద్ద వేగంగా వస్తున్న కారు... ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో పెద్ద తిమ్మప్ప, లక్ష్మీదేవి అక్కడిక్కడే మృతిచెందారు. పెద్ద తిమ్మప్ప క్రిష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి గతంలో 18 సంవత్సరాల కిందట సర్పంచ్‌గా పనిచేశారు.
ఇదీ చూడండి అనుమానంతో భార్యను చంపిన భర్త!