ETV Bharat / state

లారీలను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... 9మందికి గాయాలు - TSRTC

కర్నూలు జిల్లా డోన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గరుడ బస్సు 2 లారీలను ఢీకొంది. 9మందికి గాయాలయ్యాయి.

డోన్ సమీపంలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jun 1, 2019, 9:49 AM IST

తెలంగాణ రాష్ట్రానికి చెందిన గరుడ బస్సు 2లారీలను ఢీకొంది. కర్నూలు జిల్లా డోన్ సమీపంలో కంపాలపాడు సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కంపాలపాడు వద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండడంతో... ముందు వెళ్తున్న లారీలను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. 15 రోజుల వ్వవధిలో కర్నూలు-డోన్ జాతీయ రహదారిపై మూడు ప్రమాదాలు జరిగాయి.

ఇదీ చదవండీ...

నేటి నుంచి ప్రభుత్వ శాఖలపై సీఎం జగన్ సమీక్షలు

Intro:విశాఖ ఏజెన్సీలోని ప్రభుత్వ అ పథకాలు సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులను పరిశీలించేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఉన్నతాధికారుల బృందం అరకులోయలో పర్యటించింది ఏజెన్సీలో లో అమలు జరుగుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించండి అంగన్వాడీ కేంద్రాల్లో mata శిశువులకు అందిస్తున్న పౌష్టికాహారం వైద్య సౌకర్యాలు కిశోర బాలికలకు కౌన్సిలింగ్ రక్తహీనత లేకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులకు అధికారులు వివరించారు అరకులోయ మండలంలో ఈ ఆరోగ్య కేంద్రాలలో అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు టెలిమెడిసిన్ తీరు టెలీ కాన్ఫరెన్స్ లో వైద్యునితో నేరుగా రోగులు సంభాషించుకునే వెసులుబాటును అధికారులు ఈ సందర్భంగా వివరించారు

Body:కాఫీ మ్యూజియం ని తిలకించి కాఫీ రుచిని చూసారు అరకు కాఫీ అద్భుతంగా ఉందని ప్రశంసించారు గిరిజన మ్యూజియం ని తిలకించి గిరిజన సంప్రదాయ ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు గిరిజన సంప్రదాయాలపై వారు ముగ్ధులయ్యారు

Conclusion:రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తమ దేశంలో అమలు చేసేందుకు వీలుగా ఈ బృందం విశాఖ మన్యంలో లో పర్యటించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.