కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ను రాష్ట్రంలో అమలు చేయాలని.. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 11న కర్నూలులో నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వేషన్ అమలు చేయనందుకు అగ్రవర్ణాల పిల్లలు విద్యా, ఉద్యోగాల్లో నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించి.. రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: