ETV Bharat / state

'నిరుపేదల సంక్షేమమే ఆర్డీటీ లక్ష్యం' - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

నిరుపేదల సంక్షేమమే ఆర్డీటీ లక్ష్యమని ఆ సంస్థ సభ్యులు తెలిపారు. ఆర్డీటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఫాదర్​ ఫెర్రర్​​ వర్ధంతిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా మద్దికేరలో సంస్థ ప్రతినిధులు కొబ్బరి మొక్కలను పంపిణీ చేశారు.

rdt-company-distributes-trees-at-kurnool
'పది రూపాయలకే కొబ్బరికాయలు': ఆర్డిటి సంస్థ పంపిణీ
author img

By

Published : Jun 19, 2020, 7:36 PM IST

కర్నూలు జిల్లా మద్దికేరలో ఆర్డీటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఫాదర్​ ఫెర్రర్​​ వర్ధంతిని పురస్కరించుకొని సంస్థ ప్రతినిధులు కొబ్బరి మొక్కలను పంపిణీ చేశారు. సంస్థ ప్రతినిధులు నారాయణస్వామి, గిరిజ తదితరులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నరసింహమూర్తి మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ, నిరుపేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు.

ఇవీ చదవండి:ఐసీయూలో ఆరోగ్య మంత్రి- పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.