ETV Bharat / state

'న్యాయ రాజధానిగా ప్రకటించారు.. ప్రక్రియ మరిచారు'

నంద్యాలలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాను న్యాయ రాజధానిగా ప్రకటించి ప్రక్రియ ప్రారంభించకపోవడంపై జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

Rayalaseema Student Youth Associations
రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు
author img

By

Published : Nov 20, 2020, 7:44 PM IST

కర్నూలు పర్యటనకు వచ్చిన సీఎం జగన్​ను కలిసేందుకు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు యత్నించారు. వారిని నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాను న్యాయ రాజధానిగా ప్రకటించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. అదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని వివరించారు. సాయంత్రం వారిని స్టేషన్ నుంచి వదిలేశారు.

ఇదీ చదవండి:

'వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వైద్యకళాశాల వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.