ETV Bharat / state

మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా రఖియా బీ ప్రమాణం - Rakhia Bee sworn in as Market Committee Chairman

కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఛైర్మన్​ రఖియా బీ, సహ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు.ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సుధాకర్, హఫీజ్ ఖాన్ హాజరయ్యారు.

మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా రఖియా బీ ప్రమాణ స్వీకారం

author img

By

Published : Oct 7, 2020, 2:51 PM IST

కర్నూలు మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా రఖియా బీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సుధాకర్, హఫీజ్ ఖాన్ హాజరయ్యారు. రఖియా బీ తో పాటు.. కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు.

తన నియోజకవర్గానికి చెందినవారు కమిటీలో లేకపోవటం బాధాకరమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని ఆవేదన చెందారు. మరోవైపు.. కార్యక్రమానికి వచ్చినవారిలో కొందరు మాస్కులు ధరించకపోవటం... భౌతిక దూరం పాటించకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:

ఆళ్లగడ్డ-అహోబిలం రహదారి.. ఇబ్బందుల దారి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.