రజకులు కర్నూలులో ఆందోళన చేశారు. సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయం ముందు బైఠాయించారు. జగనన్న చేయుత పథకం కింద ఇంటి వద్ద రజక వృత్తి చేసే వారందరికీ పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. యాభై సంవత్సరాలు నిండిన రజకులకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: