ETV Bharat / state

అదోనిలో సైకో హల్​చల్..ఇద్దరికి గాయాలు - kurnool latest news

ఆదోనిలో సైకో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్లేవారిపై రాళ్లతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి.

Psycho halchal in Adhoni
ఆదోనిలో సైకో వీరంగం
author img

By

Published : Apr 10, 2021, 3:34 PM IST

ఆదోనిలో సైకో వీరంగం

కర్నూలు జిల్లా అదోనిలో సైకో హల్​చల్​ చేశాడు. రహదారిపైన వెళ్తున్న ఇద్దరిపై రాళ్ళతో దాడి చేసి గాయపరిచాడు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి దగ్గర రాత్రి నుంచి సైకో వ్యక్తి.. ఆ ప్రధాన రహదారిపై వెళుతున్న వారిని పెద్ద రాళ్లతో కొట్టి దాడి చేస్తున్నాడు. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో కొంతమంది స్థానికులు అతడిని పట్టుకుని .. తాళ్లతో కళ్లు, చేతులు కట్టి పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.