ETV Bharat / state

భారత్ బంద్ : జిల్లావ్యాప్తంగా 'సార్వత్రిక సమ్మె' ప్రశాంతం - central government issues

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త బంద్... కర్నూలు జిల్లాలో ప్రశాంతగా జరిగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

Protest rallies in Kurnool
కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ..కర్నూలులో నిరసన ర్యాలీ
author img

By

Published : Jan 8, 2020, 11:58 PM IST

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో.. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్టీసీ బస్సులను వామపక్ష నాయకులు అడ్డుకున్నారు. తెల్లవారుజాము నుంచే డిపోల వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మిగనూరులో ఎన్​ఆర్​సీని రద్దు చేయాలని వామపక్ష, ముస్లింలు బంద్ చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ బయట రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. నందికొట్కూరు పట్టణంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేశారు. దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి ధర్నాకు మద్దతు తెలిపారు. బనగానపల్లెలో సమ్మె విజయవంతమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు.

కర్నూలు జిల్లాలో సార్వత్రిక సమ్మె

ఇదీ చదవండి:

కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ రావులపాలెంలో బంద్

Intro:ap_knl_71_08_bandh_av_ap10053

సార్వత్రిక సమ్మెతో కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్టీసీ బస్సులను వామపక్షాల నాయకులు అడ్డుకున్నారు.తెల్లవారు జామున నుంచే డిపో దగ్గర ఆందోళన చేశారు.కార్మిక సంస్కరణలు,విదేశీ పీట బడులు,ఆర్థిక,ప్రజా వ్యతిరేకంగా విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు బంద్ పాటిస్తున్నాయి.డిపో దగ్గర పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆందోళన చేస్తున్న నాయకులను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.