ETV Bharat / state

కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ రావులపాలెంలో బంద్

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంలో కార్మిక సంఘాలు బంద్ నిర్వహించాయి.

Opposition to the public policies of the central government
కేంద్ర ప్రభుత్వ విధానాలను రావులపాలెంలో బంద్
author img

By

Published : Jan 8, 2020, 3:15 PM IST

కేంద్ర ప్రభుత్వ విధానాలను రావులపాలెంలో బంద్

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు రావులపాలెంలో బంద్ నిర్వహించాయి. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాలకు చెందిన ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, కొబ్బరి ఒలుపు దింపు కార్మికులు, ఔట్​సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఈ బంద్​లో పాల్గొన్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో రావులపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చదవండి:

22వ రోజుకు అమరావతి రైతు ఉద్యమం !

Intro:AP_RJY_56_08_BHARAT_BANDH_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

కార్మిక సంస్కరణలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో బంద్ నిర్వహించారు

Body:కొత్తపేట నియోజక వర్గంలోని రావులపాలెం ఆత్రేయపురం కొత్తపేట ఆలమూరు మండలాలకు చెందిన ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, కొబ్బరి ఒలుపు దింపు కార్మికులు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు కనీస వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో రావులపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు

Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.