ETV Bharat / state

పెరిగిన పన్నులతో విసిగిన కర్నూలు ప్రజలు

నగరపాలక సంస్థకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లావాసులు ఆందోళనలు చేపట్టారు. పెంచిన పన్నులను తగ్గించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ధర్నా చేశారు.

పెరిగిన పన్నులతో విసిగిన కర్నూలు ప్రజలు
author img

By

Published : Jul 1, 2019, 7:52 PM IST

నిరసన చేస్తున్న కర్నూలు ప్రజలు

తమ సమస్యలను పరిష్కరించాలని కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలు ధర్నా చేపట్టారు. నగర కార్పొరేషన్​లో కలిసిన సమీప కాలనీలో కనీస వసతులు కల్పించకుండా పన్నులు పెంచారని వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు .36 వ వార్డులో పార్కులు కబ్జాకు గురవుతున్నాయని... మురుగు కాల్వలు లేక నీరు రోడ్లపైకి వస్తున్నాయని వాటిని వెంటనే నివృత్తి చేయాలని, శ్మశానానికి స్థలాలు ఏర్పాటు చేయాలని వారు కార్పొరేషన్ అధికారులను కోరారు. స్పందించిన అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి వర్షాభావంతో ఎండిపోతున్న.. మహా వృక్షం

Pithoragarh (Uttarakhand), Jun 29 (ANI): VK Jogdande, District Magistrate said, "Indo-Tibetan Border Police (ITBP) rescue team has successfully recovered bodies of 7 mountaineers, who were hit by an avalanche near Nanda Devi in Uttarakhand. Today, two sorties were carried out to search the 8th body, but it is not possible to continue right now due to bad weather." Several tourists were hit by an avalanche on May 26 and were missing since then. The bodies were traced at an altitude of approximately 21,000 feet near the peak from where the mountaineers reportedly were missing. The tourists were on an expedition to Nanda Devi East peak when they met their tragic fate. A 10-member team of ITBP dug out the seven bodies, including that of a woman mountaineer, from under the snow. The ITBP had launched search operation last week to search for the missing mountaineers in which 4 were British, 2 were Americans, and 1 each from Australia and India. The attempt to rescue the trapped mountaineers from Nanda Devi East is named Operation Daredevil. Standing at a height of 7,816 metres, Nanda Devi is the second highest mountain in India and 23rd highest overall.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.