పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్నూలులో నిరసనలు కొనసాగుతున్నాయి.. వామపక్షాల ఆధ్వర్యంలో నగరంలోని పలు కూడళ్లలో ముస్లింలు మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి.. కరోనాకు భారతీయుడు బలి- మలేసియాలో మృతదేహం