ETV Bharat / state

కర్నూల్​లో భాజపా తరపున రంజాన్ తోఫా పంపిణీ - రంజాన్ తోఫా పంపిణీ

కర్నూల్లో రంజాన్ పండుగకు ముందస్తుగా ముస్లింలకు భాజపా తరపున తోఫా పంపిణి చేశారు. ముఖ్య అతిథిగా నగర భాజపా ఇంచార్జ్ సుబ్బారెడ్డి హజరయ్యారు.

కర్నూల్​లో భాజపా తరపున రంజాన్ తోఫా పంపిణీ
author img

By

Published : Jun 2, 2019, 7:44 PM IST

కర్నూల్లో భాజపా తరపున ముందస్తుగా రంజాన్ తోఫా పంపిణీ

కేంద్ర ప్రభుత్వం ముస్లింల అభివృద్దికి కృషి చేస్తుందని బీజేపీ నాయకులు కర్నూల్​లో అన్నారు. నగరంలోని ఉర్ధుఘర్​లో పేద ముస్లింలకు భారతీయ జనాతా పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా ఇచ్చారు. ఈ సందర్బంగా కర్నూలు నగర భాజపా ఇంచార్జ్​సుబ్బారెడ్డి మాట్లాడుతూ.... కర్నూలు ప్రజలు కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

సౌరవిద్యుత్ ప్రాజెక్టులో వైకాపా నేతల హంగామా

Intro:333

Body:9999

Conclusion:వారంతా ఒకప్పుడు సొంత గ్రామాల్లో దర్జాగా జీవించేవారు. నెల్లూరు జిల్లా వాసుల కోసం త్యాగం చేశారు . ఇళ్లను భూములను సోమశిల జలాశయ నిర్మాణం కోసం ఇచ్చారు . సొంతూరు ను వదిలి చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు అరకొరగా అందిన అందిన పరిహారం వాళ్ళ కష్టాలు తీరలేదు ప్రభుత్వం పునరావాసం ఏర్పాటు చేస్తామని చెప్పింది కానీ ఇంతవరకు ఆ పని పూర్తి చేయలేదు కడప జిల్లా సోమశిల ముంపు వాసులు ఇందుకు నిలువెత్తు నిదర్శనం

ఇది కడప జిల్లా అట్లూరు మండలం లోని సోమశిల ముంపు గ్రామమైన వరికుంట దళితవాడ. 2009లో అరకొరగా వీరికి పరిహారం అందించారు. 110 కుటుంబాలకు ఈ గ్రామానికి కొంత దూరంలో పునరావాస ము కోసం స్థలం సేకరించారు. 2010లో లో పునరావాసం పనులు మొదలుపెట్టారు. ఉన్నట్లుండే కొంతమేర పనులు చేసి అర్ధాంతరంగా ఆపేశారు. దశాబ్దం కాలం గా ఈ కాలనీ వాసులు కనీస సౌకర్యాలు లేక దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఈ కాలనీలో ఇక్కడ దైనందిన పరిస్థితులు చూచి పిల్లని ఇవ్వాలన్న పిల్లను పెళ్లి చేసుకోవాలన్న ఎవరు ముందుకు రావడం లేదని సోమశిల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బైట్స్
కృష్ణయ్య య వరికుంట దళిత వాడ
ఈ గ్రామంలో అంతో ఇంతో చదువుకున్న వారు లేకపోలేదు ఆ పై చదువులు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేక బాధలు అనుభవిస్తున్నారు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు

బైట్స్
రాజేష్ వరికుంట దళితవాడ
ఇళ్లకు భూములకు ఇచ్చిన పరిహారాన్ని పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం మీరు ఖర్చు పెట్టుకున్నారు అయితే చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు .గృహ నిర్మాణ సంస్థ అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుతూ పునరావాసం పనులు చేయకుండా బాధలకు లోను చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

బైట్స్
సుబ్బయ్య వరికుంట దళిత వాడ
ఇప్పటికైనా నూతనంగా ఎన్నికైన పాలకులు పునరావాసం కల్పించి తమను ఆదుకోవాలని వరికుంట దళిత కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.