ETV Bharat / state

ఎమ్మిగనూరులో ప్రజలు బయటికి రాకుండా పోలీసుల చర్యలు - కర్నూలులో లాక్​డౌన్ వార్తలు

కర్నూలు జిల్లాలో ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు.

police tells to not come of houses in emmiganur at kurnool
ఎమ్మగనూరులో లాక్​డౌన్
author img

By

Published : Mar 25, 2020, 4:22 PM IST

ఎమ్మగనూరులో లాక్​డౌన్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లాక్ డౌన్ సందర్భంగా రహదారులపైకి ప్రజలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పట్టణంలో పలు రహదార్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

నిబంధనలు పక్కనపెట్టి బయటకి వచ్చారో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.