ETV Bharat / state

మాస్క్ ధరించలేదని వాలంటీర్​ను చితకబాదిన పోలీసులు..!

మాస్క్ ధరించలేదని వాలంటీర్​ను పోలీసులు చితకబాదిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సీఐ గ్రామపెద్దలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.

police men beat to valunteer for not wearing mask in doddipadu kurnool district
మాస్క్ ధరించలేదని వాలంటీర్​ను చితకబాదిన పోలీసులు
author img

By

Published : May 7, 2020, 10:56 PM IST

కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరాణ కావడంతో ఆ ఊరిని కంటైన్మెంట్ జోన్​గా అధికారులు ప్రకటించారు. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ ఖలీల్ మాస్క్ లేకుండా పొలానికి వెళ్తుండగా... బందోబస్తు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మాసుంబాషా, కానిస్టేబుల్ సీతారాముడు ఆపి.. మాస్క్ లేకుండా ఎందుకు తిరుగుతున్నావంటూ వాలంటీర్​పై దాడికి దిగారు. విషయం గ్రామస్ధులకు తెలియడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శ్రీనాథ్ రెడ్డి గ్రామపెద్దలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.

ఇదీచదవండి.

కరోనా కాలంలో ఒక్కటైన జంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.