ఇవీ చదవండి
ఎమ్మిగనూరులో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు
ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరుతూ..జిల్లాలోని పలు కళాశాల విద్యార్థులు అవగాహన సదస్సులు నిర్వహించారు.
ప్లాస్టిక్ నిషేధంపై.... అవగాహన సదస్సు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నలంద జూనియర్ కళాశాల్లో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు గిరీష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ అనర్థాలను వివరించారు. ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా త్యజించాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.
ఇవీ చదవండి
Intro:AP_RJY_82_01_GANDHI_SANDART_AV_AP10107
()మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కరించుకొని మహాత్మా మళ్ళీ రావా... అన్న నినాదంతో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట లో అదే గ్రామానికి చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ సైకత శిల్పాన్ని రూపొందించారు ..
మహాత్ముడు చూపిన మార్గం వదిలేయడం తో అవినీతి మాయం అయిన ఈ లోకాన్ని మళ్ళీ వచ్చి సరైన మార్గం లో పెట్టమని ఒకపక్క కోరుతూ మరో వైపు ధ్యానం చేస్తున్న గాంధీ మహాత్ముడిని శిల్పంలో రూపొందించారు .. ఈ సైకత శిల్పాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో గ్రామస్థులు తరలివచ్చారు
visuals.. Body:AP_RJY_82_01_GANDHI_SANDART_AV_AP10107Conclusion:AP_RJY_82_01_GANDHI_SANDART_AV_AP10107