ETV Bharat / state

ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం... ప్రిన్సిపలే కారణమా? - latest crime news in kurnool dst

ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

ఆత్మాహత్యాయత్నం చేసుకున్న విద్యార్థి
author img

By

Published : Nov 25, 2019, 11:09 PM IST

ఆత్మాహత్యాయత్నం చేసుకున్న విద్యార్థి

కర్నూలులో నిద్ర మాత్రలు వేసుకుని ఓ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యయత్నం చేశాడు. నగరంలోని ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలో హరిప్రసాద్ ఫార్మసీ చదువుతున్నాడు. ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే తమ బిడ్డ ఇంతటి పని చేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రస్తుతం హరిప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇదీ చూడండి

కాపురానికి రాలేదని భార్య కాళ్లు నరికాడు!

Intro:ap_knl_11_25_student_suside_avbb_ap10056
నిద్ర మాత్రలు వేసుకుని కర్నూల్ లో ఓ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు నగరంలోని కెవి సుబ్బారెడ్డి ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలో హరిప్రసాద్ అనే విద్యార్థి మాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు గమనించిన సహ విద్యార్థులు కళాశాల తలుపులు పగులగొట్టి అతనిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు కళాశాల ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని తల్లిదండ్రులు విద్యార్థులు తెలిపారు
బైట్.... కేవీ. సుబ్బారెడ్డి ఫార్మసీ కళాశాల విద్యార్థి.
గోవింద రాజులు. భాధితుడి తండ్రి.

Body:ap_knl_11_25_student_suside_avbb_ap10056

Conclusion:ap_knl_11_25_student_suside_avbb_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.