కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరంలో గాలి వాన బీభత్సానికి ఓ వ్యక్తి మృతి చెందాడు. వేగంతో గాలి రావడం వల్ల ఇంటి పైనున్న ఇనుప రేకులు లేచి యవన్ అనే వ్యక్తి మీద పడ్డాయి. దీంతో తీవ్ర గాయాలైన అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇవీ చదవండి.. కంటైన్మెంట్ జోన్లలో పింఛన్ల పంపిణీ కట్టుదిట్టం