కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నూనెపల్లె రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో అతడు రహదారి పక్కనే పడి చనిపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి ఇదో చారిత్రక తీర్పు: న్యాయవాది శ్రీనివాస్