ETV Bharat / state

ఆదోనిలో మట్కా నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్​

ఆదోనిలోని టీజీఎల్​ కాలనీలో మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని వద్ద నుంచి నగదు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

person arrest for playing matka in kurnool district
మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
author img

By

Published : Mar 17, 2020, 9:55 PM IST

మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కర్నూలు జిల్లా ఆదోనిలో మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని టీజీఎల్​ కాలనీలో స్కూటర్​పై కూర్చొని ఆట నిర్వహిస్తున్న మోహన్​ను పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి 67 వేల నగదు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అతడి ఇంట్లో తనిఖీలు చేసి ఏటీఎం కార్డులు, బైక్​ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండీ :

పోలీసుల అదుపులో పదిమంది మట్కా జూదరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.