ఇదీ చదవండి:
ఆళ్లగడ్డలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద జనం బారులు - people reached wine shops hugely in allagadda
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓ ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. సాయంత్రం అధిక సంఖ్యలో మందుబాబులు దుకాణానికి వచ్చారు. వారిని అదుపు చేయలేక విక్రయదారులు దుకాణాన్ని మూసివేశారు. దీనిపై మందుబాబులు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దుకాణం వద్దకు చేరుకుని పరిస్థితి అదుపు చేశారు.
ఆళ్లగడ్డ మద్యం దుకాణం వద్ద బారులు తీరిన జనం
ఇదీ చదవండి: