రాష్ట్రవ్యాప్తంగా వైకాపా జోరు కొనసాగుతోంది. 150 స్థానాలకు పైగా వైకాపా ఆధిక్యంలో దూసుకుపోతుంది. కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు వైకాపా 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెదేపా ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైకాపా 11 స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి కూడా అదే వేగంతో ఫ్యాను గాలి వీస్తోంది.
కర్నూలులో 13 చోట్ల వైకాపా ఆధిక్యం - ap elections 2019
కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు వైకాపా 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెదేపా ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.
knl
రాష్ట్రవ్యాప్తంగా వైకాపా జోరు కొనసాగుతోంది. 150 స్థానాలకు పైగా వైకాపా ఆధిక్యంలో దూసుకుపోతుంది. కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు వైకాపా 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెదేపా ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైకాపా 11 స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి కూడా అదే వేగంతో ఫ్యాను గాలి వీస్తోంది.
Intro:slug: AP_CDP_38_22_RATHOCHAVAM_AV_C6
contributor: arif, jmd
అంగరంగ వైభవంగా రథోత్సవం
( ) కడప జిల్లా జమ్మలమడుగు లో అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. వారం రోజులుగా జమ్మలమడుగు పట్టణంలో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రథోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు .ఉదయం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించి భక్తులు రథాన్ని లాగారు .తాడిపత్రి రోడ్డు ,పాత బస్టాండ్ మీదుగా రథోత్సవం వైభవంగా కొనసాగింది. మాజీ మంత్రి ,తెదేపా అభ్యర్థి రామసుబ్బారెడ్డి విచ్చేసి పూజలు నిర్వహించి కాసేపు రథాన్ని లాగారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు పట్టణవాసులు మజ్జిగ ,తాగు నీరు తదితర చల్లని పానియాలను ఉచితంగా అందజేశారు. మరికొంతమంది ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు .ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తం చేశారు.....స్పాట్
Body:AP_CDP_38_22_RATHOCHAVAM_AV_C6
Conclusion:AP_CDP_38_22_RATHOCHAVAM_AV_C6