ETV Bharat / state

ఘనంగా యోగా శిక్షణ కేంద్ర 31వ వార్షికోత్సవం - kurnool pathanjali sainath yoga training center anniversary

కర్నూలులో ఉన్న శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు, చిన్నారులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.

31st anniversary celebrations of yoga training center
యోగా శిక్షణ కేంద్ర 31వ వార్షికోత్సవం
author img

By

Published : Apr 5, 2021, 1:35 PM IST

యోగా శిక్షణ కేంద్ర 31వ వార్షికోత్సవం

కర్నూలు శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం.. 31వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేయటం వలన కలిగే ఉపయోగాలను.. ప్రముఖ యోగా గురువు పెరుమాల్ల దత్తయ్య వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాంతి ఆశ్రమం ట్రస్ట్ హిమాలయ గురూజీ హాజరయ్యారు. వార్షికోత్సవం సందర్భంగా మహిళలు, చిన్నారులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న 12 కిలోల వెండి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.