ఇవీ చదవండి..
'పాణ్యంలో తెదేపా జెండా ఎగరేస్తా' - election
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురవేస్తామని... ఆ నియోజకవర్గ తెదేపా అసెంబ్లీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. పార్టీలో చేరిన కొన్ని రోజులకే పాణ్యం సీటు తనకు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
గౌరు చరితారెడ్డి
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురవేస్తామని... ఆ నియోజకవర్గ తెదేపా అసెంబ్లీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. ధనలక్ష్మీ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె... పార్టీలో చేరిన కొన్ని రోజులకే పాణ్యం సీటుకేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. తమ కుటుంబానికి తెదేపా నాయకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..
sample description