పదో తరగతి వరకు సబ్జెక్టులన్నీ బోధించేది ఒక్కరే ! - bilehal school problems news
రాష్ట్రంలోని సర్కార్ బడుల దుస్థితికి అద్దం పడుతోంది కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాలలోని పరిస్థితి. ఇక్కడ ఐదు తరగతులకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నారు. 80 మందికిపైగా విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడే అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు.
ఒకే ఒక్కడు
Intro:Body:Conclusion: