.
ఉల్లి కోసం ప్రజల బారులు... - onion rates high
ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ... సామాన్య ప్రజలు ఉల్లిని కొనుగోలు చేయలేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం కిలో ఉల్లి 25 రూపాయలకే విక్రయించటంతో... చిరుద్యోగులు, గృహిణిలు పనులు మానుకుని మరీ ఉల్లి కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గంటల తరబడి లైన్లో వేచి ఉన్నా ఉల్లిపాయలు అందటంలేదని... వెంటనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఉల్లి కోసం ప్రజల బారులు
.
Intro:ap_knl_13_05_ulli_bhari_Q_avbb_ap10056
ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో ప్రభుత్వం ఇస్తున్న కిలో ఉల్లిగడ్డల కోసం కర్నూల్లో ప్రజలు బారులు తీరారు. సీ.క్యాంప్ లోని రైతుబజార్ లో సబ్సిడీ ధరపై ప్రభుత్వం కిలొ ఉల్లిని ప్రజలకు అందిస్తుంది.... బహిరంగ మార్కెట్లో ఉల్లి కిలో 100 రుపాయలకు నుంచి 150 రుపాయల వరకు ఉండడంతో రైతు బజార్ లో కిలో 25 రుపాయలకు ఇస్తుండడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో భారులు తీరారు... ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ,సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయం లో క్యూ లైన్లో నిలబడి ఉన్న వారకి కిలొ ఉల్లి ఇస్తున్నారు. కిలో ఉల్లి కోసం గంటలు తరబడి లైన్లో నిలవాల్సిన పరిస్థితి నెలకొంది... కౌంటర్లను పెంచి... ఒకొక్కరికనీసం రెండు కేజీల ఉల్లిపాయలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
బైట్స్.... కర్నూలు వాసులు.
Body:ap_knl_13_05_ulli_bhari_Q_avbb_ap10056
Conclusion:ap_knl_13_05_ulli_bhari_Q_avbb_ap10056