ETV Bharat / state

ద్విచక్రవాహనం, బస్సు ఢీ... వ్యక్తి మృతి - కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం

ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ద్విచక్రవాహనం, బస్సు ఢీ...ఒకరు మృతి
author img

By

Published : Jul 18, 2019, 9:33 PM IST

Updated : Jul 18, 2019, 9:46 PM IST

ద్విచక్రవాహనం, బస్సు ఢీ...ఒకరు మృతి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని రాళ్లదొడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకోట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతదూరం అతన్ని ఈడ్చుకు వెళ్లటంతో తల ఛిద్రం అయ్యింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ.. మహిళ మృతి

Last Updated : Jul 18, 2019, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.