ETV Bharat / state

పరిషత్ ఎన్నికలకు అధికారులు సిద్ధం - ZPTC MPTC elections latest news

రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని... హైకోర్టు తెలిపింది. అయితే ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని ఆదేశించింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు.

జడ్పీటీసి ఎంపీటీసీ ఎన్నికలకు అధికారులు సిద్ధం
జడ్పీటీసి ఎంపీటీసీ ఎన్నికలకు అధికారులు సిద్ధం
author img

By

Published : Apr 7, 2021, 5:24 PM IST

ఎంపీటీసి జడ్పీటీసి ఎన్నికలకు అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో.. ఎన్నికల విధుల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎంపీడీఓ కార్యాలయంలో.... విధులకు హజరయ్యేందుకు సిబ్బంది... అధికారులతో సమావేశమయ్యారు. సంబంధిత గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సామగ్రితో సమయాత్తమయ్యారు.

ఇవీ చదవండి:

మంత్రాలయంలో భక్తులు గుమిగూడకుండా.. బారికేడ్లు ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.