ETV Bharat / state

suicide: నవ వధువు ఆత్మహత్య.. ఆరోగ్య సమస్యలే కారణమా? - newly married couple news

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లిలో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఆరోగ్య సమస్యలే ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

married women
పెళ్లినాటి చిత్రం
author img

By

Published : Jun 14, 2021, 7:53 AM IST

Updated : Jun 14, 2021, 8:35 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లికి చెందిన నవ వధువు అనురాధ (21) ఆత్మహత్య చేసుకుంది. ఇరవై రోజుల క్రితం ఎమ్మిగనూరుకు చెందిన కిరణ్ కుమార్​తో ఆమెకు వివాహమైంది. ఇటీవల పుట్టింటికి వచ్చిన అనురాధ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆమె ఈ అఘాయిత్యం చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ్​ వెల్లడించారు.

ఇదీ చదవండి:

Murder: అన్నను హతమార్చాడు.. అన్న కుమారులు చిన్నాన్నను చంపారు!

Last Updated : Jun 14, 2021, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.