ఇవి చదవండి
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో - knl
కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి కోసం ప్రజలు ఆందోళనలు చేశారు. కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాలు, డ్రమ్ములు అడ్డంగా పెట్టి ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు.
తాగునీటి కోసం రాస్తారోకో
కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి కోసం ప్రజలు ఆందోళనలు చేశారు.కర్నూలు - బళ్లారి ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాలు,డ్రమ్ములు అడ్డంగా పెట్టి.. ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. తాగునీరు రాక అల్లాడుతున్నామంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనాస్థలానికిఆర్డబ్ల్యుఎస్ ఏఈ, అధికారులు చేరుకుని పైప్ లైన్ మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. పనులు పూర్తి చేసిన వెంటనే నీరు అందిస్తామని నచ్చజెప్పారు. సీఐ జోక్యంతో రాస్తారోకోవిరమించారు. ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఇవి చదవండి
Intro:ap_knl_112_26_neetikosam_rastharoko_av_c11 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక :తాగునీటి కోసం రాస్తారోకో
Body:కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కారు. కర్నూల్ -బళ్లారి ప్రధాన రహదారి పై ద్విచక్ర వాహనాలు, డ్రమ్ములు అడ్డంగా పెట్టి కాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. కుళాయిలకు తాగు నీరు రాక అల్లాడుతున్నా మంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
Conclusion:విషయం తెలుసుకున్న ఆర్.డబ్ల్యు.ఎస్ ఏ ఈ అక్కడకు చేరుకుని నిరసనకారుల తో మాట్లాడారు. పైప్ లైన్ మరమ్మత్తు పనులు చేస్తున్నారని తెలిపారు. హంద్రీ నది కి నీరు వచ్చిందని మరమ్మతు పనులు పూర్తిచేసి వెంటనే నీరు అందిస్తామని వారికి నచ్చజెప్పారు .సీఐ జోక్యంతో రాస్తారోకోను విరమించారు . ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.