ETV Bharat / state

ఉత్సాహంగా జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు - జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

కర్నూలులో ఓ ప్రైవేటు పాఠశాలలో జాతీయ స్థాయి వెయిట్​ లిఫ్టింగ్ పోటీలు ఘనంగా జరిగాయి. అండర్ - 19 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గేమ్స్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.

national level wightlifting championship in kurnool
కర్నూలులో జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
author img

By

Published : Jan 10, 2020, 9:05 PM IST

కర్నూలులో జాతీయ స్థాయి వెయిట్​ లిప్టింగ్​ పోటీలు

కర్నూలులో జాతీయ స్థాయి వెయిట్​ లిప్టింగ్​ పోటీలు

ఇదీ చదవండి:

అమ్మఒడి కార్యక్రమంలో ఫ్లెక్సీల రచ్చ..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.