రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మళ్లీ తెదేపానే అధికారంలోకి రావాలన్నారునంద్యాల తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. పట్టణంలోని 40వ వార్డులో ప్రచారం చేసిన ఆయన... ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తును గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి.
అభివృద్ధిని చూసే తెదేపాలోకి : కోట్ల