ETV Bharat / state

బొట్టు బిళ్లలతో గాంధీ చిత్రం... నంద్యాల బాలిక ప్రతిభ - diagram

నంద్యాలకు చెందిన అనన్య అనే బాలిక రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. బొట్టుబిళ్లలతో గాంధీ చిత్రాన్ని వేసినందుకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకుంది.

మహాత్మాగాంధీ
author img

By

Published : Aug 8, 2019, 9:17 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అనన్య.. తన ప్రతిభతో జాతీయ స్థాయి రికార్డులు సాధించింది. అక్టోబర్ 2 న గాంధీ జయంతిని పురస్కరించుకొని గత ఏడాది.. 1, 460 బొట్టు బిళ్లలతో మహాత్మాగాంధీ చిత్రాన్ని అనన్య వేసింది. ఈ చిత్రాన్ని పరిశీలించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, హై రేంజ్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు.. తమ రికార్టుల్లో చోటు కల్పించాయి. ఈ సమాచారాన్ని సంస్థ ప్రతినిధులు అనన్యకు మెయిల్ ద్వారా పంపించారు. సంబంధించిన ధృవీకరణ పత్రాలు.. 10 రోజుల్లో అందనున్నాయి. నంద్యాలలోని శ్రీనివాసనగర్ కు చెందిన అనన్య.. ప్రస్తుతం 8 వతరగతి చదువుతోంది.

ఇది కూడా చదవండి

శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

Intro:ap_vja_65_07_iiit_vidyardhula_pratibha_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం త్రిబుల్ ఐటీ నూజివీడు ప్రాంగణానికి చెందిన 19 మంది పూర్వ విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థలో శిక్ష కుల గా ఎంపికయ్యారని వారిలో ఐదు మంది కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన వారుగా కాక ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం నుంచి పది మంది సివిల్ ఇంజనీరింగ్ నుంచి ఒక్కరూ మెకానికల్ ఇంజనీరింగ్ నుండి ముగ్గురు విద్యార్థులు ఉన్నారు ఈ సందర్భంగా నూజువీడు త్రిబుల్ ఐటీ డీన్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ మీరు మల్టీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాం డేటా structures మరియు మెకానికల్ సంబంధిత సాఫ్ట్వేర్ లో శిక్షణ గా నియమించబడ్డారు అని తెలిపారు మరియు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించే ఇంటర్న్షిప్ ప్రోగ్రాం కి త్రిబుల్ ఐటీ కి చెందిన 36 మంది విద్యార్థులను ఎంపికయ్యారని తెలిపారు. బైట్స్. 1) బండి ప్రసాద్ త్రిబుల్ ఐటీ డీన్. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:త్రిబుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ

Conclusion:నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.