ETV Bharat / state

నందికొట్కూరులో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ - కర్నూలు

నందికొట్కూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అశోక రత్నం నామినేషన్ దాఖలు చేశారు. ఆర్వో కార్యాలయం వరకు ర్యాలీగా బయల్దేరిన ఆయన ఎన్నికల అధికారికి నామినేషన్​ పత్రాలు సమర్పించారు.

అశోక రత్నం నామినేషన్
author img

By

Published : Mar 25, 2019, 4:23 PM IST

అశోక రత్నం నామినేషన్
కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అశోక రత్నం ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్​కు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. వైకాపాకుఓటు వేయడం వల్ల రాష్ట్రంలో అవినీతి పెరుగుతుందని అశోక రత్నం వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి

'పులివెందుల వేషాలేస్తే ఊరుకోను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.