కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ నెల బార్పేట వీధిలో కుటుంబ కలహాలతో వదిన భానుభీని... మరిది ఖాసీం(చెలల్లు భర్త, మరో ఇద్దరు) కత్తితో పొడిచి హత్య చేశారు. భానుభీ మృతి చెందింది. భానుభీ మరిది ఖాసీం, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ రామకృష్ణ తెలిపారు.
ఇదీ చదవండీ...