ETV Bharat / state

నీటమునిగిన గ్రామాల్లో ఎమ్మెల్యేల పర్యటన - MLAs visited submerged Kundu river villages

కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని కుందునది పరివాహక గ్రామాల్లో నీటమునిగిన పంట పొలాలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. నంద్యాల, శ్రీశైలం ఎమ్మెల్యేలు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ఈ బృందంలో ఉన్నారు.

MLAs visited submerged Kundu river villages
నీటమునిగిన కుందునది గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యేలు
author img

By

Published : Sep 9, 2020, 12:38 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని కుందూనది పరివాహక గ్రామాల్లో నీటమునిగిన పంట పొలాలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. నంద్యాల, శ్రీశైలం ఎమ్మెల్యేలు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలు దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు.

కుందునది నుంచి 21వేల కూసెక్కుల నీటిని నెల్లూరు జిల్లా సోమశిలకు తరలించే క్రమంలో వెలుగోడు, బండిఆత్మకూరు, నంద్యాల, గోస్పాడు మండలాల్లో పలు గ్రామాల్లో వరి నాట్లు కొట్టుకుపోయాయి. రెండో సారి వరి నాటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగిన న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

కేవలం 150 రూపాయలే.. ఆరెకరాల మెుక్కజొన్నను రక్షిస్తోంది!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.