ETV Bharat / state

జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం - కర్నూలు జిల్లా తాజా సమాచారం

కర్నూలు జిల్లాలో మెగా వ్యాక్సినేషన్​ కార్యక్రమం విజయవంతమైంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్​ ప్రకియ కొనసాగింది. వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులను కలెక్టర్ వీర పాండియన్ అభినందించారు.

vaccination
వ్యాక్సినేషన్
author img

By

Published : Jun 21, 2021, 7:29 AM IST

కర్నూలు జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాకు 78 వేల వాక్సిన్ డోసులు అందుబాటులో ఉండగా... ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి 77,805 మందికి టీకా వేశారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియను కొనసాగించారు.

రాత్రి 8 గంటల సమయానికి 99.75 శాతం వాక్సినేషన్​ నమోదైందని అధికారులు తెలిపారు. జిల్లాలో వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులను కలెక్టర్ వీర పాండియన్ అభినందించారు.

ఇదీ చదవండి:

మహానంది ఆలయ దర్శన వేళల్లో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.