గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నారు. మద్దికెర మండల పరిషత్ కార్యాలయంలో ఆమె ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తక్షణమే తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇదీ చూడండి క్వారంటైన్లో కరోనా.. అనంతపురం కూలీల ఇక్కట్లు...!