కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లాక్డౌన్ కారణంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువకులను.. పోలీసులు వాలంటీర్లుగా నియమించి ప్రధాన రహదారులపై వాహనాలు రాకపోకలు సాగించకుండా చేశారు. కాలనీల్లోకి కొత్త వ్యక్తులు రాకుండా చూస్తున్నారు.
ఇదీ చదవండి.