కర్నూలు జిల్లా నంద్యాలలో తిరువీధి వెంకటసుబ్బయ్య (70) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌లో టీ దుకాణం వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కత్తితో దాడి చేసి హతమార్చారు. ఈ దాడిలో మరో వ్యక్తికి గాయపడ్డాడు. వెంకట సుబ్బయ్య చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
MURDER: నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య..ఎవరి పని..ఎందుకు? - kurnool district crime news
నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య
20:32 September 15
KNL Murder Breaking
20:32 September 15
KNL Murder Breaking
కర్నూలు జిల్లా నంద్యాలలో తిరువీధి వెంకటసుబ్బయ్య (70) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌లో టీ దుకాణం వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కత్తితో దాడి చేసి హతమార్చారు. ఈ దాడిలో మరో వ్యక్తికి గాయపడ్డాడు. వెంకట సుబ్బయ్య చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: 'నా ఖాతాలో ఆ డబ్బు మోదీనే జమచేశారు.. నేనివ్వను'
Last Updated : Sep 15, 2021, 10:47 PM IST