కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ఓ అధికారిని ఇబ్బందులకు గురి చేయాలని ఇద్దరి ఉద్యోగులు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణ లీకైంది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ అధికారి తీసుకునే ఆహారంలో మోషన్ టాబ్లెట్స్ వేయాలంటూ.. ఆ ఆడియోలో తోటి ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. ఆలయ ఉద్యోగుల మధ్య విభేదాలు ఈ ఆడియోతో బయట పడ్డాయి.
ఇదీ చదవండి: 'నాది ఫేస్‌బుక్ లవ్... ప్రియుడితో వివాహం చేసే వరకు తగ్గేదేలే'