రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న కర్నూలులో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జనాన్ని రోడ్లపైకి రాకుండా చూస్తున్నారు. లాక్ డౌన్ అమలుతీరును డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జనసంచారం ఎక్కువగా లేకపోవటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఇవీ చదవండి: రాష్ట్రంలో 757కు చేరిన కరోనా కేసులు...మరో ఇద్దరు మృతి