ఇదీ చదవండి: ఏపీ నుంచి వెళ్లే కొవిడ్ అంబులెన్స్‌లు అడ్డగింత
నగదు డిపాజిట్ చేస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన దొంగ - నంద్యాల క్రైమ్ వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాలలోని సాయిబాబా నగర్ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేస్తున్న వ్యక్తి నుంచి.. ఓ దుండగుడు నగదు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. నగదు డిపాజిట్ చేస్తున్న వీరప్రసాద్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసి నగదు దొంగలించే యత్నించగా గమనించిన స్థానికులు దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడు అవుకు మండలం రామాపురానికి చెందిన జిలానీగా గుర్తించారు.
నగదు డిపాజిట్ చేస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన దొంగ
ఇదీ చదవండి: ఏపీ నుంచి వెళ్లే కొవిడ్ అంబులెన్స్‌లు అడ్డగింత