కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని వెంకటగిరి మలుపు వద్ద పోలీసులు దాడుల్లో కర్ణాటకకు చెందిన 1428 మద్యం సీసాలు, ప్యాకెట్లు పట్టుబడ్డాయి. కారులో మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారు స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి లాక్డౌన్లో మీ శరీరం స్పీడు తగ్గిందా?